తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ వరకు కొత్తగా రైల్వే లైన్‌కు ఎఫ్ఎల్ఎస్ మంజూరైందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్రాకేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి