రాష్ట్రంలో ఇటీవల ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన వారందరికీ ఓటు ఉన్నట్టు కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు తెలిపాయి. జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ఎన్య�
రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం కొనసాగుతున్నది. మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 % పూర్తయినట్టు సీఈవో కార్యాలయం వెల్లడించింది.