ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నది.
కేంద్ర క్రీడాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు తీసుకొచ్చిన ఖేలోఇండియా ద్వారా ప్లేయర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూ