కేంద్ర సాహిత్య అకాడమీ, ప్రభుత్వ సిటీ కళాశాల (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సిటీ కళాశాలలోని ఆజామ్ హాల్లో దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి సదస్సు జరుగన�
తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు, తెలుగు భాషపై నిర్వహించే జాతీయ సదస్సుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు.