సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన తన పదవీ విరమణ తేదీ 2027 నవంబరు 30 వరకు కొనసాగుతారు.
Central Reserve Police Force | జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు పౌరుల ప్రాణాలు తీశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను