New Covid Variant | అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ తాజాగా బయటపడింది. బీఏ.2.86 ( BA.2.86) గా పిలవబడే ఈ వేరియంట్‌ను యూఎస్ సహా మరో రెండు దేశాల్లో కనుగొన్నారు.
యువతలో గుండె పోటు మరణాలు పెరుగుతున్న క్రమంలో తాజా అధ్యయనం కీలక అంశాలు వెల్లడించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో దీర్ఘకాలం ఛాతీనొప్పి (Chest pain) వెంటాడుతోందని ఇది భవిష్యత్‌లో హృద్రోగాల ముప్�