Centering Workers Protest | సెంట్రింగ్ కార్మికుల న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22, 23 తేదీలలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాలో కార్మికులందరూ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రేటర్ సెంట్రిం�
హైదరాబాద్: మహానగరంలో భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. తమ సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు సమ్మె బాట పట్టారు.