పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబ్ నటుడు, సినీ మాటల రచయిత, సింగరేణి కార్మికుడు దుబాసి రాకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అవ్వగారింటికి నేనెళ్లి పోతా... జానపద పాటల సీడీన�
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 27న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో సిడీ ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు తెలిపారు.