Minister KTR| ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
ఆదిలాబాద్‌లో సంస్థకు అన్ని వనరులు ఇప్పటికే 772 ఎకరాల్లో ప్లాంటు విస్తరణ 170 ఎకరాల ఏర్పాటయిన టౌన్షిప్ 4.8 కోట్ల టన్నుల లైమ్‌స్టోన్ డిపాజిట్ రాష్ట్రం నుంచి సహకారం అందిస్తాం సింగరేణి బొగ్గు సరఫరాకు సిద్ధం �