రైతులకు కూలీల కొరత వెంటాడుతున్నది. వానకాలంలో సాగు పంటలు చేతికొచ్చే వేళ కూలీలు సమయానికి పంట కోతలకు లభించికపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో పత్తి కోతకు రావడంతో కూల�
పత్తి రైతులను ఆదుకోవాలని, సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్�