ఖమ్మాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
జిల్లాలో జరిగే సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఎక్కడ కూడా ఆగకుండా పూర్తిచేసి, వాటికి ఎఫ్టీఓ జనరేట్ చేయాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పంచాయతీరాజ్ ఈఈలు, డీఈలతో టెలికా