సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో 99.73% ఉత్తీర్ణత నమోదయ్యిం ది. జాతీయంగా ఇదే రెండో
CBSE Class 12 :సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఆ పరీక్షల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ సంఖ్యలో పాసయ్యారు. 12వ తరగతి పరీక్షల్లో 87.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.