కల్వకుర్తి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం సమకూరుస్తున్న పశువుల సంత వేలం మరోసారి వాయిదా పడింది. శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ మహమూద్ షేక్ ఆధ్వర్యంలో పశువుల సంతకు వేలం నిర్వహించారు.
హుస్నాబాద్‌లో (Husnabad) ఏటా నిర్వహించే అంగడి వేలాన్ని కాంట్రాక్టర్లు బహిష్కరించారు. అంగడి ఆదాయం తగ్గిందని, వేలం పాట ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరను తగ్గించాలని విజ్ఞప్తిచేసినా అధికారులు పట్టించుకోవడ