వేటగాళ్లను వేటాడేందుకు రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. వన్యప్రాణుల వేట నిరోధానికి ‘క్యాచ్ ద ట్రాప్' కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్వైర్లు, విష, �
తెలంగాణలో వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు అటవీశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. శుక్రవారం నుంచి ‘క్యాచ్ ద ట్రాప్' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్లో