పూర్వం రోజుల్లో మన పెద్దలు ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. దీన్ని వంటల్లో వాడడంతోపాటు ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించే వారు. ఆముదంతో శరీరాన్ని మసాజ్ చేసి కాసేపు ఆగి స్నానం చేసేవారు.
నాభిలో ఆముదం వేయడం వల్ల అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. సాంప్రదాయ వైద్యంలో పలు దేశాల్లో ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. ఎంతో పురాతన కాలం నుంచే ఇలా బొడ్డులో ఆముదం వేయడం ఒక చికిత్సగా కూడ�