జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
ఎనుకటి రోజుల్లో ఎక్కువగా సాగు చేసే ఆముదం పంటను పురుగు, బూడిద తెగులు బెడదతో రైతులు పూర్తిగా తగ్గించారు. వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగు మొగ్గు చూపారు. కాగా, పంటల మార్పిడి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం