అనుమానమే జీవితంగా బతికేవాళ్లను ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. కొందరికి ప్రతీది అనుమానమే. దేనిపైనా నమ్మకం ఉండదు. నిజ నిర్ధారణ చేసుకోరు. బలమైన నమ్మకం కలిగేంత వరకూ అనుమానం బుర్రను తొలిచేస్తూనే ఉంటుంది. ఇలాం�
అమాయకుడిపై ‘దొంగ’ అనే ముద్రవేస్తే.. కొన్నాళ్లకు అతనూ దొంగగా మారే ప్రమాదం ఉంది. తప్పులు చేయనివారిపై అభాండాలు వేస్తూ అబద్ధపు ప్రచారం చేస్తే.. సమాజం మీద కసితో వాళ్లూ తప్పులు చేసే అవకాశం