మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో క్యారెట్లు కూడా ఒకటి. వీటిని చాలా మంది తరచూ ఉపయోగిస్తుంటారు. క్యారెట్లను నేరుగా అలాగే తినవచ్చు. లేదా కూరల్లో వేసి వండుకుని తినవచ్చు.
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యారెట్లు కూడా ఒకటి. క్యారెట్లను చాలా మంది పచ్చిగా తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. క్యారెట్లను కూరల్లోనూ వేస్తుంటారు.
ఎవరైనా సరే, కంప్యూటర్ మీద వరుసగా ఆరు గంటలకు మించి పనిచేయలేరు. పనిచేసినా కళ్లు ఒత్తిడికి గురవుతాయి. అదనంగా వాట్సాప్ చాటింగ్, ఓటీటీ వెబ్‌సిరీస్.. అన్నీ కలిసి కళ్లకు పరీక్ష పెడతాయి.