గ్లామర్ టెక్నిక్.. క్యారెట్!
క్యారెట్ రసం, గుడ్డు తెల్లసొన, పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి, కాళ్లూచేతులకు రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి.
క్యారెట్ రసం, గుడ్డు తెల్లసొన, పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి, కాళ్లూచేతులకు రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ఎండ వల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయి.
క్యారెట్ ముక్క, నానబెట్టిన బాదం పేస్ట్లా చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంలో కొత్త మెరుపు వస్తుంది.
క్యారెట్ రసం, మీగడ కలిపి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే.. మోము కాంతిమంతం అవుతుంది.
క్యారెట్ రసం, మజ్జిగ, శనగపిండి, నిమ్మరసం బాగా కలిపి ముఖం, మెడచుట్టూ పూసుకుని.. అరగంట తర్వాత కడిగేస్తే ముఖంమీద జిడ్డుపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చాలు.
క్యారెట్ రసం, తేనె, దాల్చిన చెక్క పొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని.. అరగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. దీనివల్ల మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి.
క్యారెట్ రసం, తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

