క్యారెట్

ఆరెంజ్ జ్యూస్
కావలసిన పదార్థాలు:
క్యారెట్స్: రెండు, ఆరెంజ్: రెండు, నిమ్మకాయ: ఒకటి, చక్కెర: అర కప్పు, మిరియాల
పొడి: అర టీ స్పూన్, ఉప్పు: చిటికెడు
తయారీ విధానం:
ముందుగా క్యారెట్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆరెంజ్ల తొక్క తొలగించి, లోపల నార లేకుండా తీసి పెట్టుకోవాలి. క్యారెట్, ఆరెంజ్ తొనలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కెర వేసి మరోసారి గ్రైండ్ చేసుకుంటే సరి. క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ రెడీ. నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పు వేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- Carrot-Juice
- CarrotJuice
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

