భారతీయ ఇళ్లలో చాలాకాలంగా ఉపయోగిస్తున్న జీలకర్ర, వాము, సోంపు కలిపిన నీటిని జీర్ణక్రియను మెరుగుపరచేందుకు సహజ పానీయంగా చాలామంది తీసుకుంటారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు మే�
భారతీయుల వంటగదుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక దినుసులు ఉంటాయి. సోంపు, వాము ఇవి రెండు కూడా వాటిలో భాగమనే చెప్పవచ్చు. జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇవి రెండు కూడా అద్భుతంగా పని చేస్తాయి, భిన్�