మహిళలు, బాలికల వైద్యం, విద్య, ఆర్థిక తదితర అంశాల్లో సాధికారత సాధించేందుకు సరసమైన ధరలకు నూతన ఆవిష్కరణలను రూపొందించేందుకు కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థతో టీ-వర్క్స్ ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇందులో భాగంగా స
భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ అయిన్ టీ-వర్క్స్ మహిళా సాధికారత కోసం కేర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అట్టడుగున ఉన్న మహిళలు, బాలికలు వైద్యం, విద్య, ఆర్థిక తదితర అంశాల్లో సాధికారత సాధ