వంశీకి ఒకసారి అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చింది. వెంటనే కనిపించిన ఏటీఎం వద్దకు వెళ్లాడు. కానీ తనవద్ద ఏటీఎం కార్డు లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. అయినప్పటికీ మనీ విత్డ్రా చేసుకోగలిగాడు.
ఏటీఎంలలో వినియోగదారులకు కార్డు రహిత నగదు ఉపసంహరణల సదుపాయాన్ని కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు గ�