JioMotive | కారు యజమాని తన కారు భద్రత గురించి డ్రైవర్ కు పదే పదే ఫోన్ చేయకుండా.. ఇటు యజమాని, అటు డ్రైవర్ కు దాని సేఫ్టీ గురించి అలర్ట్ లు పంపేందుకు జియో.. జియో మోటివ్ అనే పరికరం తీసుకొచ్చింది.
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోకుండా ఒక యజమాని దానిని తాళ్లతో కట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ�