కల్వర్టుని ఢీకొట్టిన కారు | జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు �