యూపీఎస్సీ విడుదల చేసిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ప్రొటెక్షన్ (సీఏపీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ ఫలితాల్లో రాష్ట్ర రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ స్టూడెంట్స్ హవా కొనసాగించ�
సెంట్రల్ ఆర్డ్మ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) విభాగాలకు యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో తాను మెంటరింగ్ చేసిన స్టూడెంట్స్ ఉత్తమ ఫలితాలు సాధించినట్టు సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ సోమవారం వెల్లడించారు.