Oscar Challagariga: కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన ఈ చిత్రం.. డాక్యుమెంటరీ విభాగంలో విన్నర్ (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్) గా నిలిచింది.
Oscar Challagariga: సీనియర్ పాత్రికేయుడు చిల్కూరి సుశీల్ రావు స్వీయ దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ డాక్యుమెంటరీ చిత్రం.. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు అర్హత సాధించింది.