కాలేయ చికిత్సలో వాడే డిఫిటిలియో, క్యాన్సర్ నివారణ కోసం వాడే యాడ్సిట్రిస్(ఇంజెక్షన్)లను పోలిన నకిలీ ఔషధాల పంపిణీ, అమ్మకాలను అడ్డుకోవాలని, కఠిన నిఘా పెట్టాలని భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) రాష్ర్టా�
తెలంగాణ వంటి ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరిగే తాటి, ఈత, ఖర్జూర, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్కహాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం.