మాగనూరు మండలంలో వడ్వాట్, ఓబులాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన కాల్వ పూడికను రైతులు సొంత నిధులతో తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓబులాపూర్, వడ్వాట్ గ్రామస్తులు మాట్లాడుతూ సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో ల�
మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సా గునీరు అందడం లేదని సొం త నిధులతో కాల్వ పూడిక తీ సుకుంటున్నట్లు రైతులు చె బుతున్నారు.