సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. డాలీషా కథానాయిక. అరున్ విక్కిరాలా దర్శకుడు. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.