Senator | అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ (California Senator) మేరీ అల్వరాడో గిల్ (Marie Alvarado-Gil) పెను వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వద్ద పని చేసిన ఓ వ్యక్తి సెనెటర్పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
Caste Discrimination | అమెరికాలోని (US) కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ (California Senate) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సెనేట్లో ప్రవేశపెట్టిన కులవివక్ష (Caste Discrimination) నిరోధక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది.