జీహెచ్ఎంసీ| రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
3 నుంచి రోజూ 10 వేల మందికి వ్యాక్సినేషన్ అధికారులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశం హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ, ఆటో, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు కొవిడ్ టీకాలు వే�