ఆర్థిక, న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎడ్యు-టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ మరో 5,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంస్థ ఈ ఏడాదిలో ఇప్పటికే వేలాది మందిని తొలగించింది.
BYJU'S | ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ బైజూ’స్ మరింత కష్టాల్లో చిక్కుకుంది. సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రత్యూష అగర్వాల్, మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడారు.