Drinking Water | వేసవికి ముందే కర్ణాటకలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. తాగునీటిని అత్యవసరం కాని వాటికి వాడితే రూ.5 వేలు జరిమానా విధిస్తామని బెంగళూరు వాసులను ఆ నగర నీటి సరఫరా, మురుగు నిర్వహణ బోర్డు హెచ్చరించింది.
BWSSB | గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి సమస్యతో అల్లాడుతున్నది. రోజు రోజుకు నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. ఇప్పటికే తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగించొద్దని స్పష్టంగా ఆదేశించింది.