Road accident | ఓ కారు ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.యన్.రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై చోటు చేసుకుంది.
నోయిడా : యూపీలోని అలీఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. అలీఘడ్ జిల్లా లోధ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామ సమ�