గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు.
ఆడబిడ్డల పండుగ రాఖీపౌర్ణమికి ఆర్టీసీ స్పెషల్ బాదుడుతో స్వాగతం చెప్పింది. పలు బస్టాండ్లలో తీవ్రంగా ఉండే రద్దీని ఆసరా చేసుకొని.. స్పెషల్ బస్సులను రంగంలోకి దించింది.