గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బస్ వే, బస్టాండ్ల నిర్మాణాలకు అ
గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బస్టాండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చే