ఆగి ఉన్న లారీని ఓల్వో బస్సు ఢీకొట్టగా 18 మందికి గాయాలైన ఘటన గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని 167 జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది.
లారీని వెనుక నుంచి ఓల్వో బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని నాట్కో జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజాయున జరిగింది.