మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామం జాతీయ రహదారి నుంచి 3 కిలోమీటర్లు, వేముల గ్రామం కూడా 2 కి.మీ. ఉంటుంది. గ్రామంలో కేవలం ప్రాథమిక పా ఠశాల మాత్రమే ఉన్నది. పైచదువులు చదవాలంటే ఇటు మూసాపేట, అటు వేముల గ్రామానిక�
చదువుకునేందుకు విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. దీనికి నిదర్శనం ఆటోలు, ట్రాక్టర్ల లాంటి వాహ�
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖం, సురక్షితం అంటూ అధికారులు ఒకవైపు ప్రకటిస్తున్నారు. మరోవైపు సమయపాలన ఉండదు. వేళకు సరిగ్గా బస్సులు రావు అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి �
జిల్లాలో వివి ధ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు కిలోమీటర్లు రోజూ నడిచి వెళ్లి చదువును కొనసాగించాల్సి వస్తున్నది. ఆర్టీసీలో వి�