నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో 1921జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ఈయన స్వగ్రామం వంగర. తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మిణి. పీవీ ప్రాథమిక విద్య వంగర, హనుమకొండలో సాగింది. 1936లో మెట
హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ మొత్తం 175 స్థానాలకు గాను 173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల...