కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు ‘చలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దఎత్తున దేశ రాజధానికి రైతులు తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన హర్యానా (Haryana) ప్రభుత్
మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకుల మోత ఆగిపోనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.