కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్లలో వందకోట్ల అవినీతిపై విద్యార్థి లోకం కదంతొక్కింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున �
BRSV | బంకర్ బెడ్స్ కుంభకోణంపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. KGVB పాఠశాలల్లో బంకర్ బెడ్స్ కోసం జారీచేసిన టెండర్లలో రూ.100 కోట్ల కు