రామ్చరణ్ నటిస్తున్న 16వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
Ram charan | ఆర్ఆర్ఆర్ విజయంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 అనే సినిమా చేస్తున్నాడు.