‘బబ్లీ బౌన్సర్' కథకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. స్కూల్డేస్లో మగరాయుడిలా ఉండేదాన్ని. దాదాలా ఫీలయ్యేదాన్ని.
పెద్దయ్యే కొద్దీ స్త్రీత్వం ఆ టామ్బాయ్ని తొక్కేసింది. సినిమాల్లోకి వచ్చాక ఆడపిల్ల ఎలా నడవ
నటిగా ఉత్తమ ప్రతిభను కనబరచాలంటే వ్యక్తిత్వంలో కూడా ఉన్నతమైన పరివర్తన, పరిణితి అవసరమని చెప్పింది సీనియర్ కథానాయిక తమన్నా. ప్రస్తుతం తాను ఆ దశలో ఉన్నానని, మనసుకు నచ్చిన పాత్రలు తనను వెతుక్కుంటూ రావడం ఆనం