ఎప్పటికి గుర్తుండిపోతుంది
నటిగా ఉత్తమ ప్రతిభను కనబరచాలంటే వ్యక్తిత్వంలో కూడా ఉన్నతమైన పరివర్తన, పరిణితి అవసరమని చెప్పింది సీనియర్ కథానాయిక తమన్నా. ప్రస్తుతం తాను ఆ దశలో ఉన్నానని, మనసుకు నచ్చిన పాత్రలు తనను వెతుక్కుంటూ రావడం ఆనందంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్’ చిత్రంలో నటిస్తున్నది. లేడీ బౌన్సర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తన వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుటివరకు భారతీయ సినిమాలో ఈ తరహా కథాంశం రాలేదు. మహిళలు తమదైన సున్నితత్వాన్ని కాపాడుకుంటూనే శారీరకంగా బలవంతులుగా కనిపించవొచ్చనే సందేశం కలబోసిన చిత్రమిది. నా పాత్రలోని కొత్తదనం ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది’ అని చెప్పింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో చిరంజీవి సరసన ‘భోళాశంకర్’ చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

