Vaccines to Teachers & Students: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌కు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈనెల 14 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర�