Brucellosis | బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. ఇది బ్రూసెల్లా అబార్షన్ బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. దీంతో పశువులకు బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి వస్తుంది. చూడి పశువుల్లో గర్భ�
బ్రూసెల్లోసిస్ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. ఇది బ్రూసిల్లా అబార్టస్ బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ సూక్ష్మజీవులు పశువుల జన నేంద్రియాలు, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి