ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమైందని, అర్హులకు ప్రభుత్వం మొడి చేయి చూపుతున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.
మల్కపేట కాలువ పరీవాహక గ్రామాల రైతులు కాలువ నీళ్ల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య భరోసానిచ్చారు.