కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భవనాలు కూడా పార్టీ ఆఫీసులుగా మారిపోతున్నాయని, ప్రజాభవన్‌లో పార్టీ మీటింగులు నిర్వహించటం దుర్మార్గమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కల్లాల్లో కన్నీళ్లతో ఉన్న రైతన్న దగ్గరికి వెళ్లి ఓటు అడగాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.