బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు, సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. సభ్యత్వ నమోదుకు ఉద్దేశించిన డిజిటల్ యాప్ తుది మెరుగులు దిద్దుకుంటున్నది.
ప్రస్తుతం సిమెంటు వినియోగం అధికంగా ఉంది. డిమాండ్ ఫలితంగా ధరలు సైతం బాగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభిస్తే కంపెనీకి లాభాలు రావడంతో పాటు జిల్లాల�